కాబూలీ చనా మసాలా వడ | Chick Pea Masala Vada Recipe in Telugu

ద్వారా Suma Malini  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Chick Pea Masala Vada recipe in Telugu,కాబూలీ చనా మసాలా వడ, Suma Malini
కాబూలీ చనా మసాలా వడby Suma Malini
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

కాబూలీ చనా మసాలా వడ వంటకం

కాబూలీ చనా మసాలా వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chick Pea Masala Vada Recipe in Telugu )

  • కాబులీ సెనగలు
  • ఉల్లిపాయ‌ 1
  • అల్లం 1 అంగుళం
  • పచ్చి మిర్చి 3
  • లపంగం 4 మొగ్గలు
  • జీలకర్ర చెంచాడు
  • వెల్లుల్లి 4 రేకులు (ఐచ్చికం)
  • ఉప్పు తగినంత
  • నూనె లేదా వెన్న పూస

కాబూలీ చనా మసాలా వడ | How to make Chick Pea Masala Vada Recipe in Telugu

  1. కాబులీ సెనగలు నాన బెట్టాలి.
  2. ఉల్లి పచ్చి మిర్చి, కరివేపాకు సన్నగా తరగాలి.
  3. జీలకర్ర,లవంగం, వెల్లుల్లి అల్లం పేస్ట్ గా నూరాలి.
  4. కాబులీ సెనగలు రుబ్బి మసాలా పేస్ట్, ఉల్లి మిర్చి కరివేపాకు ముక్కలు, మసాలా పేస్ట్, ఉప్పు కలపాలి.
  5. చిన్న ఉండలుగా చేసి మధ్యలో చిన్నగా నొక్కి వడలు తట్టుకోవాలి.
  6. ఇవి నూనె లో సన్ప సెగ మీద వేయించు కోవాలి. నా లాగా నూనె ముట్టుకుంటే ప్రమాదం వాళ్ళకి పెనం మీద కాల్చుకోవాలి.

Reviews for Chick Pea Masala Vada Recipe in Telugu (0)