హోమ్ / వంటకాలు / టమెటో బజ్జీలు

Photo of Stuffed Tomatoes by Suma Malini at BetterButter
414
2
0.0(0)
0

టమెటో బజ్జీలు

May-27-2018
Suma Malini
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమెటో బజ్జీలు రెసిపీ గురించి

కాకినాడలో కాలేజీ దగ్గర స్నేహితులుతో బజ్జీల బండీ దగ్గర తిని, చూసి నేర్చుకున్న వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. టమొటిలు చిన్నవి, ముగ్గినవి
  2. సెనగ పిండి
  3. ఉప్పు తగినంత
  4. పెరుగు లేదా వంటసోడా చిటికెడు
  5. నీళ్ళు తగినన్ని
  6. ఉల్లిపాయ 1
  7. పచ్చి మిర్చి 1
  8. కొత్తిమీర
  9. కార్న ఫ్లేక్స
  10. వేరుశనగ గుళ్ళు
  11. నిమ్మకాయ
  12. నూనె లేదా వెన్న పూస

సూచనలు

  1. సెనగపిండిలో తగినంత ఉప్పు 2 చెంచాలు పెరుగు అవసరం అయితే నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి.
  2. 4 గాట్లుపెట్టిన టమొటాలను సెనగ పిండిలో ముంచి నూనెలో వేయించాలి. పిండి కొద్దిగా గట్టిగా కలిపి హాట్ ఎయిర్ ఫైయర్ లో బేక్ కూడా చేసుకోవచ్చు.
  3. వేయించిన లేదా బేక్డ టమొటాలను మధ్యగా కోసి రసం గింజలు వేరుగా తీసుకోవాలి.
  4. ఈ రసానికి, ఉల్లి, కొత్తిమీర తరుగు లో నిమ్మరసం కలిపి కార్నఫ్లేక్స, వేయించిన పల్లీలు, చిటికెడు బండి మసాలా పొడి (వేయించి న జీలకర్ర,సొంపు, మిరియాలు,లవంగం, పెద్ద ఏలకులు, ఎండుమిర్చి) కలిపి బజ్జీలలో కూరి ఆరగించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర