ఆలూ బ్రెడ్ బజ్జి | Aloo bread bajji Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  27th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo bread bajji recipe in Telugu,ఆలూ బ్రెడ్ బజ్జి, Sree Vaishnavi
ఆలూ బ్రెడ్ బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ఆలూ బ్రెడ్ బజ్జి వంటకం

ఆలూ బ్రెడ్ బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo bread bajji Recipe in Telugu )

  • బ్రెడ్ 6-8
  • బంగాళదుంప 2-3
  • ఉప్పు తగినంత
  • కారం 1/2 చెంచా
  • గరం మసాలా 1/2 చెంచా
  • చాట్ మసాలా 1/2 చెంచా
  • నిమ్మకాయ 1/2 చెంచా
  • కొత్తిమీర 3 చెంచాలు
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా
  • సెనగపిండి 1/2 కప్
  • బియ్యంపిండి 4-5 చెంచాలు
  • వాము 1/2 చెంచా

ఆలూ బ్రెడ్ బజ్జి | How to make Aloo bread bajji Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నె లో సెనగపిండి ,బియ్యంపిండి, ఉప్పు ,కారం ,నీళ్లు, వాము, వెసి బజ్జి పిండిలా కలుపుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో ఉడికిన బంగాళదుంప ని మెత్తగా మెదపాలి
  3. అందులో ఉప్పు ,కారం, గరం మసాలా ,చాట్ మసాలా ,నిమ్మకాయ ,కొత్తిమీర ,వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు బ్రెడ్ ని అడ్డుగా కోసుకొని బంగాళదుంప మసాలా పెట్టి దాని మీద ఇంకో బ్రెడ్ ముక్క పెట్టుకోవాలి
  5. దానిని బజ్జి పిండి లో ముంచుకొని కాగిన నూనెలో వేసుకొని వేయించుకోవడమే
  6. దేనిని టమాట సాస్ లో వేడి వేడిగ సర్వ్ చేసుకోవడమే

Reviews for Aloo bread bajji Recipe in Telugu (0)