హోమ్ / వంటకాలు / కుర్కురే భేల్

Photo of KURKURE BHEL by Ram Ram at BetterButter
614
3
0.0(0)
0

కుర్కురే భేల్

May-28-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కుర్కురే భేల్ రెసిపీ గురించి

డిఫరెంటుగా ఉండి చూస్తుంటేనే తినాలి అనిపించే వంటకం..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • రాజస్థాన్
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. కుర్కురే 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  3. టమాటో ముక్కలు 1/4 కప్పు
  4. కీరా ముక్కలు 5 స్పూన్లు
  5. పుదీనా కొద్దిగా
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కారం రుచికి సరిపడా
  8. చాట్ మసాలా 1 స్పూన్
  9. సన్న కారపుస 5-6స్పూన్లు..
  10. మురమురాలు 5 స్పూన్లు
  11. నిమ్మకాయ అర ముక్క రసం

సూచనలు

  1. ముందుగా గిన్నెలో 2 కప్పుల కుర్కురే తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి...
  2. తర్వాత ఉల్లిపాయ టమాటో కీరా ముక్కలు పుదీనా కొత్తిమీర సిద్దం చేసుకోవాలి..నిమ్మ చెక్క ఒకటి తీసుకోవాలి..
  3. తర్వాత కుర్కుర్లో ఉల్లిపాయ ముక్కలు కీరా ముక్కలు టమాటో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి...
  4. అంతకలిపి.. దానిలో కారం చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి..
  5. తర్వాత 5స్పూన్ల మురమురాలు వేసి నిమ్మరసం పిండి సేవ్ 5స్పూన్లు వేసి అంత బాగా కలిసేలా కలుపుకోవాలి..
  6. అంతే కుర్కురే భేల్ రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర