హోమ్ / వంటకాలు / వాము ఆకు బజ్జి

Photo of AJWAIN LEAF BAJJI by Ram Ram at BetterButter
692
4
0.0(0)
0

వాము ఆకు బజ్జి

May-28-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వాము ఆకు బజ్జి రెసిపీ గురించి

ఈ వాము ఆకు బజ్జిలు ఆరోగ్యానికి మంచిది ముఖ్యంగా కడుపు నొప్పి కి ఈ ఆకులు చాలా మంచివి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. వాము ఆకులు 15
  2. శనగపిండి 1 కప్పు
  3. వరి పిండి 1/4కప్పు
  4. ఉప్పు సరిపడా
  5. కారం సరిపడా
  6. నీళ్లు పిండి కలుపుకోవడానికి సరిపడా
  7. నూనె డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ఒక గిన్నెలో కప్పు శనగపిండి,1/4 కప్పు వరి పిండి కారం ఉప్పు వేసుకోవాలి..
  2. అంతా బాగా కలుపుకుని.. నీళ్ళు పోసి బజ్జి పిండిలా కలుపుకోవాలి..
  3. వాము ఆకులను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి...
  4. తర్వాత ఆకుని పిండిలో ముంచి కాగుతున్న నూనె లో బజ్జిలు వేసుకుని చిన్న మంట మీద బంగారు రంగులో వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర