హోమ్ / వంటకాలు / మినప జంతికలు

Photo of Urad jantikalu by Sree Sadhu at BetterButter
592
4
5.0(0)
0

మినప జంతికలు

May-28-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప జంతికలు రెసిపీ గురించి

దీనిని చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మినపప్పు 1 కప్పు
  2. బియ్యం 1 1/2 కప్పు
  3. వెన్న 20 గ్రాములు
  4. కారం 2 చెంచాలు
  5. నువ్వులు 10 గ్రాములు
  6. ఇంగువ 1 చెంచా
  7. ఉప్పు తగినంత
  8. నీళ్లు తగినంత
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక బాండిలో మినపప్పు బియ్యం వేసి వేయించుకోవాలి
  2. దాని చల్లరిన తరువాత పొడి చేసుకోవాలి
  3. దానిని ఒక గిన్నె లో తీసుకొని వెన్న ,ఉప్పు ,నువ్వులు, కారం ,నీళ్లు,ఇంగువ,వేసి బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు ఆ ముద్ద ని జంతికల గొట్టం లో పెట్టుకొని వేడి నూనె లో వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర