హోమ్ / వంటకాలు / బ్రేడ్ బేల్పురీ

Photo of Bread bhelpuri by Deepika Goud at BetterButter
276
2
0.0(0)
0

బ్రేడ్ బేల్పురీ

May-29-2018
Deepika Goud
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రేడ్ బేల్పురీ రెసిపీ గురించి

Snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బ్రవ్న్ బ్రేడ్
  2. మరమరాలు 1కప్పు
  3. ఉల్లిపాయ 1
  4. టొమాటొ 1
  5. కీర 1
  6. పల్లిలు ‌1/2కప్
  7. కాజు 1/4కప్
  8. సెవియా1/2కప్
  9. కారం‌ 1స్పూన్
  10. చాట్మసాల 1స్పూన్
  11. పెరుగు1టేబుల్ స్పూన్
  12. నిమ్మకాయ 1
  13. ఉప్పు తగినంత
  14. చెక్కర చిటికెడు
  15. నెయ్యి

సూచనలు

  1. ముందుగా బేల్పూరీ చేసుకుందాం.
  2. మరమరాలు,సన్నగా తరిగిన ఉల్లిపాయ.టొమాటొ,కీరా,పల్లిలు.కాజు,కారం ,చాట్మసాల,నిమ్మరసం,పెరుగు,ఉప్పు,చిటికెడు చక్కర ,పుదీన వేసి కలిపి పెట్టుకొవాలి.సెవియా పైన వేసుకొవాలి.
  3. ఇపుడు స్టౌ పై పాన్ పెట్టి బ్రేడ్కీ నెయ్యి రాసి రెండు వొపులా కాల్చుకొవాలి.బ్రేడ్ పైన ముదుగా చేసి పెట్టిన బేల్ పురి వేసి ఒక వైపు మలచి గట్టిగా ప్రేస్ చేస్తు కాల్చాలి.
  4. అంతే టేస్టీ టేస్టీ బ్రేడ్ బేల్పూరి రడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర