ఎగ్ బజ్జి | Egg bajji Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  29th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Egg bajji recipe in Telugu,ఎగ్ బజ్జి, Deepika Goud
ఎగ్ బజ్జిby Deepika Goud
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

ఎగ్ బజ్జి వంటకం

ఎగ్ బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Egg bajji Recipe in Telugu )

  • ఎగ్స్ 4
  • శనగపిండి 1కప్పు
  • కాన్ ప్లొర్/బియ్యం పిండి 1-2టేబుల్ స్పూన్
  • వాము 1టీస్పూన్
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 2
  • అల్లం వెల్లుల్లి పేస్ట్
  • ఘరంమసాల ‌1టీస్పూన్
  • కారం1/2టీస్పూన్
  • ఉప్పురుచికి సరిపడ
  • నూనె
  • నీరు

ఎగ్ బజ్జి | How to make Egg bajji Recipe in Telugu

  1. ముందుగా ఎగ్స్ ని ఉడికించి పెట్టుకొవాలి.
  2. తరువాత ఒక ఎగ్ని 3ముక్కలుగా కట్ చేసి పెట్టుకొవాలి
  3. ఇపుడు ఉల్లిపాయ పచిమిర్చీ ని మెత్త గా మీక్స్కి పట్టాలి.
  4. ఇపుడు పిండిని రడిచెసుకొవాలి
  5. ఒక గిన్నె లొ శనగపిండిని బియ్యంపిడి/కార్న్ ప్లోర్ ఉల్లి పచ్చిమిర్చి ,అల్లం వేల్లిఉల్లి పేస్టూ,కారం ,ఉప్పు,ఘరంమసాల,వాము వేసి నీటినీ పొసి.బజ్జీ పిండి రడి చెసుకొవాలి
  6. స్టౌ వెలిగించి నూనే డి ప్రే కి సరిపడ తిసుకొని వేడి చేయాలి.
  7. ఇపుడు ఎగ్ ముక్కలను ఒక్కొక్క టిగా పిండిలొ డి ప్ చేయాలి .పిండి ఎగ్ కి పట్టెల చుడాలి.డిప్ చేసిన ముక్కలని వేడి.నూనే లో వేసి.డిప్ ప్రే చేయాలి golden-brown రంగు వచ్చెలా ప్రే చేయాలి.
  8. ఇపుడు ఎగ్ బజ్జీ ని తిసుకొని ఉల్లిపామ ముక్కలు ,కొత్తిమిర,నిమ్మరసం చల్లుకొని తింటే ఆహ :yum: :yum: :yum:

Reviews for Egg bajji Recipe in Telugu (0)