అన్నం పుణుగులు | RICE PUNUGULU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  29th May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • RICE PUNUGULU recipe in Telugu,అన్నం పుణుగులు, Ram Ram
అన్నం పుణుగులుby Ram Ram
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

అన్నం పుణుగులు వంటకం

అన్నం పుణుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RICE PUNUGULU Recipe in Telugu )

  • అన్నం ఒక కప్పు
  • మైదా ఒక కప్పు
  • పుల్లటి పెరుగు 1/2కప్పు
  • ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు
  • జీలకర్ర 1 స్పూన్
  • వంట సోడా 1/4 స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా
  • నీళ్లు సరిపడా
  • ఉప్పు సరిపడా
  • నూనె వేయించడంకి సరిపడా

అన్నం పుణుగులు | How to make RICE PUNUGULU Recipe in Telugu

  1. ఒక కప్పు అన్నం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి...
  2. ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన అన్నం 1కప్పు మైదా 1/2కప్పు పెరుగు 1/4స్పూన్ వంట సోడా.ఉప్పు సరిపడా ఉల్లిపాయ ముక్కలు 1/2కప్పు ,3 పాచి మిర్చి ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి..
  3. ఈ పిండిలో నీళ్లు పోసి పోనుగులు కలుపుకోవాలి..
  4. వేరే పంలో నూనె వేసి కాగిన తర్వాత పుణుగులు వేసుకోవాలి
  5. బంగారు రంగులో వేయించుకోవాలి..

Reviews for RICE PUNUGULU Recipe in Telugu (0)