హోమ్ / వంటకాలు / బంగాళదుంప బఠాని టిక్కీ

Photo of Aloo mutter tikki by Ram Ram at BetterButter
475
1
0.0(0)
0

బంగాళదుంప బఠాని టిక్కీ

May-30-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప బఠాని టిక్కీ రెసిపీ గురించి

వీటిని వేడి వేడి గా తింటే బాగుంటుంది.. ఎవరైనా వచ్చినపుడు ఇవి చేస్తే చాలా ఇష్టం గా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళాదుంపలు 2
  2. బఠాణీలు 1/4కప్పు
  3. బ్రెడ్ పొడి 1/2 కప్పు
  4. దానియా పొడి 1స్పూన్
  5. కారం 1స్పూన్
  6. పచ్చి మిర్చి 2
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. నిమ్మరసం 2స్పూన్లు
  9. కొత్తిమీర కొద్దిగా
  10. మైదా 2 స్పూన్లు
  11. నీళ్లు కొద్దిగా
  12. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపల్ని ఉడికించుకుని పొత్తు తీసి తురిమి పెట్టుకోవాలి...
  2. దానిలో ఉడికించిన అర కప్పు.చిదుముకున్న బఠాణీలు,ఉప్పు,కారం 1స్పూన్,2 పచ్చి మిర్చి ముక్కలు, దానియా పొడి 1స్పూన్,2స్పూన్ల నిమ్మరసం..కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి
  3. దీనిలో బ్రెడ్ పొడి 1/4కప్పు వేసి కలిపి ముద్ద చేసుకోవాలి...
  4. వీటిని గుండ్రంగా చేసి టిక్కీలు వొత్తుకుని మైదా మిశ్రమంలో ముంచి బ్రెడ్ పొడి అద్దుకోవాలి...
  5. పాన్ పెట్టి పాన్ మీద ఫ్రై చేసుకోవాలి...వీటిని రెండువైపులా కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి...
  6. బంగారు రంగులో వేయించాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర