హోమ్ / వంటకాలు / ఓట్స్ వెజిటబుల్ లాలిపోప్స్

Photo of Oats vegetable lollipops by Ram Ram at BetterButter
308
0
0.0(0)
0

ఓట్స్ వెజిటబుల్ లాలిపోప్స్

May-30-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఓట్స్ వెజిటబుల్ లాలిపోప్స్ రెసిపీ గురించి

ఓట్స్ ఒకేలా చేసుకునేకంటే ఇలా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఓట్స్ పొడి 1/4కప్పు
  2. ఓట్స్ 10-11స్పూన్స్
  3. బంగాళదుంప 1
  4. క్యారెట్ తురుము 5స్పూన్లు
  5. కాబ్బజి తురుము 3స్పూన్లు
  6. పచ్చిమిర్చి ముక్కలు 2స్పూన్లు
  7. కారం 2స్పూన్లు
  8. నిమ్మరసం 2స్పూన్లు
  9. కొత్తిమీర కొద్దిగా
  10. మైదా 2 స్పూన్లు
  11. నీళ్లు కొద్దిగా
  12. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా బంగాళాదుంపని ఉడికించి చిదిమి పెట్టుకోవాలి..దానిలో 1/4కప్పు ఓట్స్ పొడి వేసి,5స్పూన్లు క్యారెట్ తురుము,3స్పూన్లు క్యాబ్బజి తురుము,2 స్పూన్ల కర్స్మ్ 2స్పూన్ల నిమ్మరసం కొత్తిమీర ధనియాలపొడి 2 స్పూన్ల ప చిమిర్చి ముక్కలు వేసి ముద్ద చేసుకోవాలి...
  2. తర్వాత వేరే గిన్నెలో 2స్పూన్ల మైదా కొద్దిగా నీళ్లువేసి జారుగా కలుపుకోవాలి..
  3. బంగాళదుంప ఓట్స్ ముద్దని బాల్స్ చేసి మైదా మిశ్రమంలో ముచి ఓట్స్ అద్దాలి..
  4. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి అయ్యిన తర్వాత నూనెలో బాల్స్ ని వేసి బంగారు రంగు వచ్చే వరకు ఫ్రై సిగేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర