పొటాటో స్మైలీస్ | POTATO SMILIES Recipe in Telugu

ద్వారా Ram Ram  |  31st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • POTATO SMILIES recipe in Telugu,పొటాటో స్మైలీస్, Ram Ram
పొటాటో స్మైలీస్by Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పొటాటో స్మైలీస్ వంటకం

పొటాటో స్మైలీస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POTATO SMILIES Recipe in Telugu )

  • బంగాళాదుంప 1
  • బ్రెడ్ పొడి 1/4 కప్
  • కార్న్ ఫ్లోర్ 2 స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • కారం 1స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

పొటాటో స్మైలీస్ | How to make POTATO SMILIES Recipe in Telugu

  1. ఒక బంగాళాదుంపని ఉడికించి తొక్కు తీసి చిదిమి పెట్టుకోవాలి...
  2. దానిలో 2స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1/4కప్పు బ్రెడ్ పొడి ఉప్పు 1స్పూన్ కారం...వేసి ముద్దలా కలిపి అరగంట సేపు ఫ్రిడ్జిలో పెట్టాలి..
  3. అరగంట తర్వాత బంగాళదుంప మిశ్రమాన్ని పల్చగా కాకుండా మందంగా కాకుండా వొత్తుకోవాలి..
  4. ఒక రౌండ్ మూత తీసుకుని కట్ చేసుకుని ష్ట్రా తో స్మైలీ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి...

Reviews for POTATO SMILIES Recipe in Telugu (0)