దోస పిజ్జా | Dosa pizza Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  31st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dosa pizza recipe in Telugu,దోస పిజ్జా, Sree Vaishnavi
దోస పిజ్జాby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

దోస పిజ్జా వంటకం

దోస పిజ్జా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosa pizza Recipe in Telugu )

  • మిగిలిపోయిన సెట్ దోస పిండి
  • ఉల్లిపాయ 1
  • పచ్చిమిర్చి 1-2
  • ఒలివ్స్ 2-3
  • జాలిపెనోస్ 2-3
  • కాప్సికం 1
  • పిజ్జా సాస్ 1-2 చెంచా
  • మిశ్రమ మూలికల పొడి 1 చెంచా
  • ఒరిగానో 1/2 చెంచా
  • బేసిల్ 1/2 చెంచా
  • నూనె 1 చెంచా

దోస పిజ్జా | How to make Dosa pizza Recipe in Telugu

  1. ముందుగా ఉల్లిపాయ ,పచ్చిమిర్చి , కాప్సికం, ని ముక్కలుగా తరుగుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి వేడి చేసుకోవాలి
  3. దాని మీద నూనె రాసుకొని దాని మీద పిండి వేసుకోవాలి
  4. దాని మీద ఉల్లిపాయ, కాప్సికం ,పచ్చిమిర్చి, ఒలివ్స్, జలపెనోస్, వేసుకోవాలి
  5. దాని మీద మిశ్రమ మూలికల పొడి, ఒరిగానో, బేసిల్, వేసుకోవాలి దాని మీద మూత పెట్టుకొని 5 నిమిషాలు కాల్చుకోవాలి
  6. దాని వేడి వేడి కటింగ్ ఛాయ్ తో చాలా బాగుంటుంది

Reviews for Dosa pizza Recipe in Telugu (0)