బంగాళదుంప పిన్ వీల్స్ | POTATO PIN WHEELS Recipe in Telugu

ద్వారా Ram Ram  |  31st May 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • POTATO PIN WHEELS recipe in Telugu,బంగాళదుంప పిన్ వీల్స్, Ram Ram
బంగాళదుంప పిన్ వీల్స్by Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

2

0

బంగాళదుంప పిన్ వీల్స్ వంటకం

బంగాళదుంప పిన్ వీల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make POTATO PIN WHEELS Recipe in Telugu )

  • మైదా 1కప్పు
  • బంగాళదుంప 1
  • చాట్ మసాల 1స్పూన్
  • ఉప్పు రుచికి సరిపడా
  • నిమ్మరసం 1స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా
  • కారం 1/2స్పూన్
  • నూనె డీప్ ఫ్రైకి సరిపడా

బంగాళదుంప పిన్ వీల్స్ | How to make POTATO PIN WHEELS Recipe in Telugu

  1. ముందుగా 1కప్పు మైదా పిండిలో కొద్దిగా 1స్పూన్ నూనె వేసి ఉప్పు వేసి చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలి.. 10 నిమిషాలు పక్కన పెట్టాలి...
  2. బంగాళదుంప ఉడికించి తొక్కు తీసి చిదిమి పెట్టుకోవాలి దానిలో చాట్ మసాలా. 1స్పూన్ నిమ్మరసం ఉప్పు ,కార్వేఆమె వేసి కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలుపుకుని పెట్టుకోవాలి..
  3. తర్వాత చపాతీ చేసి బంగాళదుంప మిశ్రమాన్ని చపాతీ మీద అంత పరిచి చుట్టుకోవాలి..
  4. చుట్టునున్న చపాతిని ముక్కలుగా కట్ చేసుకుని చేతితో కొద్దిగా వొత్తుకోవాలి...
  5. డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని వాటిని నూనెలో వేయించుకోవాలి...

Reviews for POTATO PIN WHEELS Recipe in Telugu (0)