ఓడప్పాలు | Odappalu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  1st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Odappalu recipe in Telugu,ఓడప్పాలు, Sree Vaishnavi
ఓడప్పాలుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఓడప్పాలు వంటకం

ఓడప్పాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Odappalu Recipe in Telugu )

  • బియ్యంపిండి 1 కప్
  • అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • కారం 1 చెంచా
  • నువ్వులు 2-3 చెంచాలు
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా

ఓడప్పాలు | How to make Odappalu Recipe in Telugu

  1. ముందుగా పొయ్యి మీద నీళ్లు పెట్టుకొని మరిగించుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం, అల్లం వెల్లులి ముద్ద, నువ్వులు, వేసి బాగా కలుపుకోవాలి
  3. అది ఉడికిన తరువాత బియ్యంపిండి వేసి ముద్దల చేసుకోవాలి
  4. ఇప్పుడు దానిని చల్లార్చుకోవాలి
  5. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాని మీద నూనె రాసి పల్చటి వడ ల చేసుకోవాలి
  6. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి కాగిన తరువాత అవి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

నా చిట్కా:

నచ్చితే కొంచెం మైదా పిండి కూడా వేసుకోవచ్చు

Reviews for Odappalu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo