హోమ్ / వంటకాలు / హనీ ఓట్స్ కుకీస్

Photo of HONEY OATS COOKIES by Ram Ram at BetterButter
447
1
0.0(0)
0

హనీ ఓట్స్ కుకీస్

Jun-01-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హనీ ఓట్స్ కుకీస్ రెసిపీ గురించి

ఇవి మనం ఇంటికొనే సులభంగా ఓవెన్ లేకపోయిన చేసుకోగలిగినవి..పిల్లలు ఇష్టంగా తింటారు..

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ప్రెజర్ కుక్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. మైదా 1 కప్పు
  2. పంచదార పొడి 1కప్పు
  3. తేనె 4స్పూన్లు
  4. ఓట్స్ పొడి 1/2 కప్పు
  5. బట్టర్ 100 గ్రామ్స్
  6. దాల్చిన చెక్క పొడి 1స్పూన్
  7. బేకింగ్ సోడా 1స్పూన్
  8. వంట సోడా 1/2స్పూన్
  9. ఉప్పు ఒక కప్పు
  10. పాలు 1కప్పు
  11. కోడి గుడ్డు 1
  12. బాదం పిస్తా జీడిపప్పు పొడి కచపచ్చగా దంచినవి 5స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఒక పెద్ద కుక్కర్ పాన్ తీసుకుని దానిలో ఒక కప్పు ఉప్పు వేసి అంతా పరుచుకుని..స్టవ్ మీద చిన్న సెగ లో పెట్టుకోవాలి..
  2. ఇప్పుడు ఒక గిన్నెలో కప్పు పంచదార పొడి ,100గ్రాముల బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి..తర్వాత 1కప్పు మైదా కూడా వేసి అంత బాగా కలుపుకోవాలి...
  3. ఇప్పుడు అరకప్పు ఓట్స్,1స్పూన్ దాల్చిన చెక్కపొడి,1స్పూన్ బేకింగ్ సోడా,1స్పూన్ వంట సోడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి..
  4. ఇప్పుడుఒక గుడ్డు పగలకొట్టి వేసుకుని 1కప్పు పాలు వేసి బాదం కాజు పిస్తా పొడి 5స్పూన్లు వేసుకోవాలి,తేనె స్పూన్లు,4స్పూన్ల కిస్మిస్ వేసి వేసి బాగా కలుపుకుని పెట్టుకోవాలి..
  5. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని బట్టర్ రాసి కుకీస్ వేసుకోవాలి ఇప్పుడు ఏ ప్లాటిని మనం స్టవ్ మీద పెట్టిన ఉప్పు వేసి ఉన్న కుక్కర్లో స్టాండ్ ఒకటి పెట్టి దాని మీద కుకీస్ వేసిన ప్లేట్ పెట్టుకోవాలి..పైన ఆడిన ప్లేట్ మూత పెట్టలు కుక్కర్ మీద..
  6. ఇప్పుడు స్టవ్ మీడియం సెగ పెట్టి 5నిమిషాలు ఉంచుకోవాలి...తర్వాత చిన్న సెగ పెట్టి ఇప్పుడు మళ్లీ 10నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర