హోమ్ / వంటకాలు / కాలీఫ్లవర్ తెంపుర

Photo of Cauliflower tempura by Sree Sadhu at BetterButter
377
1
0.0(0)
0

కాలీఫ్లవర్ తెంపుర

Jun-02-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాలీఫ్లవర్ తెంపుర రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది అందరు తింటే వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. నీళ్లు తగినంత
  2. తరిగిన కాలీఫ్లవర్ 1 కప్
  3. తరిగిన కాప్సికం 1/2 కప్
  4. పచ్చిమిరపకాయ 1-2
  5. ఉప్పు తగినంత
  6. మైదా 1/2 కప్
  7. కార్న్ ఫ్లోర్ 2-3 చెంచాలు
  8. కారం 1 చెంచా
  9. నూనె వేయించడానికి సరిపడా
  10. సొయా సాస్ 1 చెంచా
  11. టమాటో సాస్ 1 చెంచా
  12. చిల్లి సాస్ 1 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో నీళ్లు పోసి మరిగించాలి
  2. అందులో తరిగిన కాలీఫ్లవర్ వేసుకోవాలి
  3. అది రెండు నిమిషాలు మరిగాక వార్చుకోవాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  5. ఈలోపు ఓక గిన్నె లో మైదా పిండి, కార్న్ ఫ్లోర్ ,ఉప్పు ,కారం ,నీళ్లు, పోసుకొని బజ్జి పిండిలా చేసుకోవాలి
  6. అందులో వార్చిన కాలీఫ్లవర్ ముంచి నూనె లో బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి
  7. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టి నూనె వేసుకొని కాగాక అందులో పచ్చిమిర్చి, కాప్సికం, వేసి వేయించాలి
  8. వేగిన తరువాత అందులో సొయా సాస్ ,టమాటో సాస్, చిల్లి సాస్ ,వేసి బాగా కలుపుకొని అందులో వేగిన కాలిఫ్లవర్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర