bobbarla vadalu | bobbarla vadalu Recipe in Telugu

ద్వారా bhavani lakahmi lakshmi gokavarapu  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • bobbarla vadalu recipe in Telugu,bobbarla vadalu, bhavani lakahmi lakshmi gokavarapu
  • తయారీకి సమయం

    2

    1 /2గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About bobbarla vadalu Recipe in Telugu

bobbarla vadalu వంటకం

bobbarla vadalu తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make bobbarla vadalu Recipe in Telugu )

  • బొబ్బర్లు అరకెజి,పచ్చిమిర్చి 6, అల్లం చిన్న ముక్క,
  • జిలకర ఒక్క చె౦చా, salt తగినంత
  • క్యారెట్ 2 , ఉల్లిపాయ 2 ,కొత్తిమీర కొద్దిగా
  • నుాని డి fry కి సరిపడినంత

bobbarla vadalu | How to make bobbarla vadalu Recipe in Telugu

  1. బొబ్బర్ల గారెలు: మందుగా బొబ్బర్లు రెండు గంటల ముందు నానబెట్టాలి . తర్వాత బొబ్బర్లు శుభ్రంగా కడిగాలి. అందులో పచ్చిమిర్చి , అల్లం, జీలకర్ర, salt వేసి గ్రైండ్ చేయాలి . ఇప్పుడు గ్రైండ్ చేసిన మిశ్రమంలో ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర క్యారెట్ తురుము వేసి గారెలు చేసి నునెలొ వేగించుకోవాలి .

నా చిట్కా:

కొంచెం బియ్యం పిoడి కలిపితే కరకరలడతాయి.

Reviews for bobbarla vadalu Recipe in Telugu (0)