హోమ్ / వంటకాలు / నువ్వుల బాల్

Photo of Sesame ball by Sree Sadhu at BetterButter
721
1
0.0(0)
0

నువ్వుల బాల్

Jun-02-2018
Sree Sadhu
6 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల బాల్ రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. నువ్వులు 1/2 కప్
  2. ఉడికించిన బంగాళదుంప 2-3
  3. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. పెరుగు 2-3 చెంచాలు
  7. మైదా పిండి 5 చెంచాలు
  8. గరం మసాలా 1 చెంచా
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో ఉడికించిన ఆలూ ని బాగా మెత్తగా మెదుపుకోవాలి
  2. అందులో అల్లం వెల్లులి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, వేస్ బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. అందులో మైదా పిండి కొంచెం పెరుగు వేస్ బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి
  4. వాటిని నువ్వులు లో దోలించి వేడి నూనె లో వేయించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర