హోమ్ / వంటకాలు / మినప గారెలు

Photo of Medu vada by Sree Sadhu at BetterButter
491
1
0.0(0)
0

మినప గారెలు

Jun-02-2018
Sree Sadhu
120 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప గారెలు రెసిపీ గురించి

ఇది చాలా సులువుగా రుచిగా ఉంటుంది అందరు చాలా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నానబెట్టిన మినపప్పు 500 గ్రాములు
  2. ఉప్పు తగినంత
  3. నీళ్లు తగినంత
  4. నూనె వేయించడానికి సరిపడా
  5. మిరియాలు 2-3

సూచనలు

  1. ముందుగా మినపప్పు ని రెండు గంటలు నానబెట్టుకోవాలి
  2. నానిన తరువాత దాని మిక్సీ జార్ లోకి తీసుకొని పావు కప్ నీళ్లు పోసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
  3. రుబ్బుకున్న దానిలో ఉప్పు, మిరియాలు వేసి మళ్ళి రుబ్బాలి
  4. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి కాచుకోవాలి
  5. ఆ రుబ్బుకున్న మిశ్రమం ని తడి చేతి మీదకి తీసుకొని గారే ల చేసుకొని నూనె లోకి మెల్లగా వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర