పనీర్ మంచూరియన్ | Paneer Manchurian Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Paneer Manchurian recipe in Telugu,పనీర్ మంచూరియన్, Sree Vaishnavi
పనీర్ మంచూరియన్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    6

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

పనీర్ మంచూరియన్ వంటకం

పనీర్ మంచూరియన్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer Manchurian Recipe in Telugu )

  • తరిగిన పనీర్ 1 కప్
  • స్ప్రింగ్ ఆనియన్ 1 కప్
  • 1/4 కప్ మైదా
  • కార్న్ ఫ్లోర్ 3 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • 1/2 చెంచా కారం
  • నీళ్లు తగినంత
  • నూనె వేయించడానికి సరిపడా
  • 1 చెంచా నువ్వుల నూనె
  • 1/2 చెంచా వెల్లులి
  • 1/2 చెంచా అల్లం
  • 1/4 కప్ తరిగిన కాప్సికం
  • 1 1/2 కప్ సొయా సాస్
  • 1 1/2 టమాట సాస్
  • 1 1/2 చెంచా చిల్లి సాస్

పనీర్ మంచూరియన్ | How to make Paneer Manchurian Recipe in Telugu

  1. ముందుగా పనీర్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఒక గిన్నె లో మైదా కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  3. ఇప్పుడు పోయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  4. ఇప్పుడు తరిగిన పనీర్ ముక్కలని ఆ పిండిలో ముంచి నూనె లో వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  5. ఇప్పుడు ఒక కడాయి లో నువ్వుల నూనె వేసి కాచుకోవాలి
  6. అందులో తరిగిన అల్లం ,వెల్లులి వేసి వేయించుకోవాలి
  7. వేగిన తరువాత అందులో స్ప్రింగ్ ఆనియన్స్ ,కాప్సికం వేసి వేయించాలి
  8. వేగిన తరువాత సొయా సాస్, టమాటో సాస్ ,చిల్లీ సాస్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  9. అందులో వేయించిన పనీర్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Paneer Manchurian Recipe in Telugu (0)