హోమ్ / వంటకాలు / చికెన్ చిస్ ప్రాంకిస్

Photo of Chicken chees Frankie s by Deepika Goud at BetterButter
819
2
0.0(0)
0

చికెన్ చిస్ ప్రాంకిస్

Jun-02-2018
Deepika Goud
59 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ చిస్ ప్రాంకిస్ రెసిపీ గురించి

Chicken with chees and chapati super tasty food.

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. చికెన్ 1/4 కిలో (boneless)
  2. మైదా 1 కప్పు
  3. గొదుమపిండి 1/2కప్పు
  4. గుడ్లు 2
  5. నిమ్మరసం 1 చెంచా
  6. చీజ్ 1/2 కప్పు
  7. టమాట ప్యురి 1/2కప్పు
  8. ఉల్లిపాయ పెస్టు కొద్దిగా
  9. టమాటాలు 2 సన్నగా తరగాలి
  10. ఉల్లిపామ 1సన్నగా తరగాలి
  11. పచ్చిమిర్చి 2 సన్నగా తరిగినవి
  12. అల్లం పేస్టూ 1 చెంచా
  13. వెల్లిఉల్లి 1 చెంచా
  14. గరంమసాలా 1 చెంచా
  15. ధనియాల పొడి 1 చెంచా
  16. కారం. 1చెంచా
  17. ఉప్పు రుచికి సరిపడ
  18. కొత్తిమీరు కొద్దిగా
  19. పుదీన కొద్దిగా

సూచనలు

  1. ముందుగా గిన్నెలొ మైదా,గొదుమపిండి,ఉప్పు కొద్దిగా మరియు కాస్త నూనె వేసి మెత్తగా చపాతి పిండి కలిపి ఒక 30నిమిషాలు పక్కన పెట్టాలి
  2. ఇపుడు చికెన్ ని తీసుకొని శుభ్రం చెయ్కాలి.తరువాత చికెన్ ని మిక్స్కీ పట్టాలి .తరువాత దానికి అల్లం వేల్లి పేస్టు,కారం,పసుపు కలిపి పక్కన పెట్టాలి.
  3. స్టౌ పెన గిన్నె పెట్టి నూనె వెసి చికెన్ ని వేయాలి . 5నిమిషాలు ఉడికించి దానిలొ ఉల్లిపాయ ముద్ద ,తరువాత టమాటొ ప్యూరి ఉప్పు వేసి ఉడకనివ్వాలి .ఇప్పుడు గరంమసాలా.ధనియాపొడి ,కొత్తిమిరా,పుదిన వేసి దగ్గరగ అయ్యెలా ఉడికించాలి(కొంచం జూసి జూసి గా ఉంటె బావుంటుంది).కొంచం చల్లారాక నిమ్మరసం వేయాలి.
  4. ఇప్పుడు చీజ్ ని తురిమి పక్కన పెట్టుకొవాలి.
  5. ఉల్లిపాయ,టమాటొ ని పచ్చిమి‍ర్చిని సన్నగా తరిగి కొంచం ఉప్పు చల్లి పక్కన పెట్టుకొవాలి.
  6. ఇప్పుడు చపాతి పిండిని తీసుకుని 3చపాతీలు పలచగా ఒత్తుకోవాలి .స్టౌ పైన పెనం పెట్టి చపాతీలు .కాల్చుకొవాలి.ఇప్పుడు ఒక చపాతీపైన మరొకటి ఇలా మూడు వేసి కాలుస్తూ దాని పైన ఎగ్ ని వేయాలి.దానిని చపాతి పైన నేర్పుకోవాలి .దానిపైన ముందుగా తయారు చేసిపెట్టిన చికెన్ ని తరువాత చిస్ తరిగిన ఉల్లి టమాటొ ముక్కలూ పరచాలి.తరువాత దానిని గట్టిగా రొల్ చేయాలి
  7. రొల్ నుండి కూర బైటకి రాకుండా టిష్యు కాని,అల్యూమినియం ఫయిల్ కాని చుట్టుకోవాలి .
  8. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ చీజ్ ఫ్రాంకీ రెడీ . మీరు చేసుకొని ఆనందించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర