లోటస్ కాండం ఫ్రాయి | Lotus stem fry Recipe in Telugu

ద్వారా Reena Andavarapu  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lotus stem fry recipe in Telugu,లోటస్ కాండం ఫ్రాయి, Reena Andavarapu
లోటస్ కాండం ఫ్రాయిby Reena Andavarapu
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

లోటస్ కాండం ఫ్రాయి వంటకం

లోటస్ కాండం ఫ్రాయి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lotus stem fry Recipe in Telugu )

  • లోటస్ కాండం-అర కేజీ
  • మంచి నీరు తగినంత
  • నూనె - రెండు పెద్దా స్పూన్
  • యెండు మిర్చి - నాల్గు
  • కరివేపాకు
  • ఆవాలు - ఒక టీ స్పూను
  • జీలకర్ర - ఒక చిన్న స్పూన్
  • నువ్వులు - రెండు టీ స్పూన్లు

లోటస్ కాండం ఫ్రాయి | How to make Lotus stem fry Recipe in Telugu

  1. ముందుగా లోటస్ కాండంకు బాగా కడిగి గిసి గుండరంగ ముక్కలు కోసికోవాలని.
  2. ఒక పెద్దా బాండిలో నీరు మరగ పెట్కోవాలని.
  3. నీరు మరగేకా డాన్లో లోటస్ కాండం ముక్కలు వేసి కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించు కోవాలని.
  4. జాలి చేసి ఉంచాలి
  5. తాలింపు వేయడానికి ఒక బాండిలో నున్ వేసి వేడి యేక ఆవాలు, జీలకర్ర, యెండు మిర్చి, కరివేపాకు వేసుకోవాలి.
  6. నువ్వులు వేసి కొంచెం వైపుకొని లోటస్ కాండం ముక్కలు వేసి వేయించాలి.
  7. కొద్దిగా రోస్ట్ యేక దించిఅలీ
  8. వేడి వేడి లోటస్ కాండం వేపుడు సంధ్య కాలం టితొ యెంతో రుచికరంగ ఉంటుంది.

Reviews for Lotus stem fry Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo