క్యాప్సికమ్ రింగ్స్ | CAPSICUM RINGS Recipe in Telugu

ద్వారా Ram Ram  |  2nd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CAPSICUM RINGS recipe in Telugu,క్యాప్సికమ్ రింగ్స్, Ram Ram
క్యాప్సికమ్ రింగ్స్by Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

క్యాప్సికమ్ రింగ్స్ వంటకం

క్యాప్సికమ్ రింగ్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CAPSICUM RINGS Recipe in Telugu )

  • కెపిసోక్యూమ్ పెద్దది ఒకటి
  • కార్న్ ఫ్లోర్ 4స్పూన్లు
  • మైదా 6స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • గరం మసాలా 1/2స్పూన్
  • ఫుడ్ కలర్ చిటికెడు
  • కారం 1స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి

క్యాప్సికమ్ రింగ్స్ | How to make CAPSICUM RINGS Recipe in Telugu

  1. ముందుగా క్యాప్సికమ్ చక్రాలుగా కోసి పెట్టుకోవాలి..
  2. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాప్సికమ్ చక్రాలు 6స్పూన్ల మైదా 4స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం ,1/2స్పూన్ గరం మసాలా, చీటీజేడు ఫుడ్ కలర్ వేసి కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవాలి...
  3. ఇప్పుడు నూనె వేసి స్టవ్ మీద పెట్టి వేడి అయ్యిన తర్వాత క్యాప్సికమ్ చక్రాలు వేసి వేయించుకోవాలి..
  4. గోల్డ్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి...

Reviews for CAPSICUM RINGS Recipe in Telugu (0)