ఫ్రైడ్ నూడుల్స్ | Fried noodles Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  3rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Fried noodles recipe in Telugu,ఫ్రైడ్ నూడుల్స్, Sree Vaishnavi
ఫ్రైడ్ నూడుల్స్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

2

0

ఫ్రైడ్ నూడుల్స్ వంటకం

ఫ్రైడ్ నూడుల్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fried noodles Recipe in Telugu )

  • ఉడికించిన నూడుల్స్ 2 కప్పులు
  • తరిగిన క్యాబేజి 1/2 కప్
  • క్యారెట్ తరిగినది 1/2 కప్
  • పచ్చిమిర్చి 2
  • బీన్స్ తరిగినది 1/2 కప్
  • నూనె వేయించడానికి సరిపడా
  • కార్న్ ఫ్లోర్ 1 కప్
  • రెడ్ చిల్లి సాస్ 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • మిరియాల పొడి 1/2 చెంచా
  • ఉల్లిపాయ 1

ఫ్రైడ్ నూడుల్స్ | How to make Fried noodles Recipe in Telugu

  1. ముందుగా నూడుల్స్ ని ఉడికించి వార్చుకోవాలి
  2. అది కొంచెం చల్లారాక దాంట్లో కొంచెం ఉప్పు, కారం, కార్న్ ఫ్లోర్ వేసి పొడి పొడి గ కలుపుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి
  4. నూనె వేడి అయ్యాక నూడుల్స్ వేసి వేయించాలి
  5. ఇప్పుడు ఒక గిన్నె లో తరిగిన కూరగాయలు, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం కారం, రెడ్ చిల్లి సాస్, వేసి బాగా కలుపుకోవాలి
  6. అందులో వేగిన నూడుల్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే

Reviews for Fried noodles Recipe in Telugu (0)