హోమ్ / వంటకాలు / ఇడ్లి బొండ (మిగిలిన ఇడ్లిపిండితొ బొండాలు)

Photo of Idli bonda(punugulu) by Deepika Goud at BetterButter
611
1
0.0(0)
0

ఇడ్లి బొండ (మిగిలిన ఇడ్లిపిండితొ బొండాలు)

Jun-03-2018
Deepika Goud
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లి బొండ (మిగిలిన ఇడ్లిపిండితొ బొండాలు) రెసిపీ గురించి

ఉదయం ఇడ్లి చేసాక మిగిలిన ఇడ్లి పిండితొ బొండాలు చేసా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లీ పిండి‌‌ 1(మినపప్పు1కప్పు,రవ్వ 3cup)
  2. బియ్యం పిండి 1/2కప్పు
  3. ఉల్లిపాయ 1
  4. పచ్చిమిర్చి 3
  5. కొత్తిమిర
  6. పూదిన
  7. జిలకర్ర1/2టి స్పూన్
  8. అల్లం సన్నగా తరుకొవాలి
  9. ఉప్పు రుచికి సరిపడ
  10. నూనె డిప్రై కి సరిపడ

సూచనలు

  1. ఉదయం మిగిలిన ఇడ్లీ పిండి తిసుకొని దానిలొ బియ్యం పిండి కలపాలి
  2. ఉల్లిపాయ.మిర్చి,అల్లం ,కొత్తిమిరా,పూదిన ని సన్నగా తరిగి పిండిలొ కలపాలి
  3. జిలకర్ర,రుచికి సరిపడ ఉప్పు కలపాలి.
  4. స్టౌ పైన ఖడాయి పెట్టి డిప్రై కి సరిపడ నూనె పొసి వేడి చేసి దానిలొ చిన్న చిన్న ముద్దలు గా వెయాలి.అవి బంగారు రంగు వచ్చకా తిసుకొవాలి.రుచికరమైన ఇడ్లి బొండ రడి(punugulu )
  5. పల్లి చట్నీ తొ చాలా బావుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర