తీపి బొండాలు | Sweet bonda Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  3rd Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweet bonda recipe in Telugu,తీపి బొండాలు, Deepika Goud
తీపి బొండాలుby Deepika Goud
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

తీపి బొండాలు వంటకం

తీపి బొండాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet bonda Recipe in Telugu )

  • ఓల్ విట్ ఆట/మైదా 2కప్పులు
  • బియ్యం పిండి 1/2 కప్పు
  • బెల్లం 11/2కప్పు
  • షోడా 1టి స్పూన్
  • యాళకులపొడి1/2టీస్పూన్
  • ఉప్పు పించ్
  • నీరు 1కప్పు

తీపి బొండాలు | How to make Sweet bonda Recipe in Telugu

  1. బెల్లం ని ఒక గిన్నేలొ తిసుకొని దానిలొ నీరు పొసి స్టౌ పైన పెట్టాలి బెల్లం పుర్తిగా కరిగాక దానిని వడకట్టాలి.
  2. మరొక గిన్నేలొ గొదుమ పిండి,బియ్యం పిండి,యాళకుల పొడి షోడా వేసి కలపాలి .ఇప్పుడు బెల్లం నీటిని వేసి బొండా పిండి కలుపుకొవాలి.
  3. స్టౌ పై ముకుడు పెట్టి డీప్రైకి సరిపడ నూనె పొసి వేడి అయ్యాక బొండాలు వేసుకొవాలి.బంగారు రంగు వచ్చకా తిసి సర్వ్ చేసుకొవాలి .అంతె పిల్లల కి ఎంతొ ఇష్టం అయిన తిపి బొండాలు రడి.

Reviews for Sweet bonda Recipe in Telugu (0)