హోమ్ / వంటకాలు / మినప గారెలు

Photo of MINAPA GARELU by Ram Ram at BetterButter
750
1
0.0(0)
0

మినప గారెలు

Jun-04-2018
Ram Ram
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప గారెలు రెసిపీ గురించి

ఇవి చాలా రుచిగా ఉంటాయి..టిఫిన్ ల తినొచ్చు..చిరుతిండి ల కూడా తినొచ్చు...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. మినపప్పు 1గ్లాస్
  2. పచ్చి మిర్చి4
  3. అల్లం చిన్న ముక్క
  4. జీలకర్ర 2స్పూన్లు
  5. నూనె డీపీఫ్రైకి
  6. ఉప్పు సరిపడా
  7. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. ముందుగా 1గంట మినపప్పుని నానపెట్టుకోవాలి..నానిన తర్వాత గ్రైండర్ లో పప్పుని వేసి 4పచ్చిమిర్చి 2స్పూన్ జీలకర్ర అల్లం ముక్క చిన్నది వేసి నీళ్లు కొద్దిగా వేసి బాగా మెత్తగా కాకుండా.. కొద్దీ పలుకులుగా...గట్టిగా రుబ్బుకోవాలి...దానిలో ఉప్పు సరిపడా వేసి గిన్నెలో తీసుకుని కొత్తిమీర వేసి కలుపుకోవాలి..
  2. ఇప్పుడు పంలో డీప్ ఫ్రైకి నూనె పెట్టి నూనె వేడి అయ్యాక చేతికి నీళ్లు తడిపి..పిండిని గారెలు వేసుకోవాలి...బంగారు రంగులో వేయించుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర