హోమ్ / వంటకాలు / కీమా టోస్ట్

Photo of Keema toast by Deepika Goud at BetterButter
1416
1
0.0(0)
0

కీమా టోస్ట్

Jun-04-2018
Deepika Goud
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీమా టోస్ట్ రెసిపీ గురించి

Brown bread with keema

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. కీమా 1/4kg
  2. బ్రవ్న్ బ్రేడ్ 4
  3. అల్లం వెల్లిఉల్లి పేస్టూ 1స్పూన్
  4. ఉల్లిపాయ 1
  5. పచ్చిమిర్చి 2
  6. టమాటొ ఫ్యురి
  7. కారం 1 స్పూన్
  8. పసుపు కొద్దిగా
  9. ధనియాపొడి 1టీ స్పూన్
  10. ఘరంమసాల1/2టీ స్పూన్
  11. కొత్తిమిరా
  12. పూదిన
  13. నేయ్యి
  14. నూనె
  15. నిమ్మరసం

సూచనలు

  1. కీమా కర్రి చేసుకుందాం
  2. ఉల్లిపాయ,పచ్చిమిర్చి,కొత్తిమిరా,పుదిన అన్ని సన్నగా తరిగి పెట్టుకొవాలి
  3. స్టౌ వేలిగించి ఖుక్కర్ గిన్నే పెట్టి నూనే పొసి వేడి అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి brown colour వచ్చె వరకు ప్రై చెయ్యాలి.తరువాత పసుపు వేయాలి టమాటొ ప్యూరి అల్లంవెల్లి పెస్టు వేసి పచ్ఛి వాసన పొయె వరకు ప్రై చెయాలి.ఇప్పుడు కీమా వేసి కారం ,ఉప్పు,ఘరంమసాల వేసి 5నిమిషాలు ఉడికించి తరువాత ఖుక్కర్ ముత పెట్టాలి.3విసిల్స్ వచేవరకు ఉంచాలి.ఇలా చెయడం వలన కీమా మంచిగా ఉడుకుతుంది.మూత తిసి కర్రిలొ పొయె వరకు ప్రైచేయాలి.ఇప్పుడు కొత్తమిరా,పూదిన వేసి కాసెపు ఉడకనివ్వాలి.స్టౌ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి పక్కన పెట్టుకొవాలి.
  4. ఇప్పుడు బ్రేడ్ తిసుకొని నెయ్యీ రాసి తావ పైన ట్టొస్టు చేసుకొవాలి.బ్రెడ్ పైన కర్రి పెట్టి మరొక బ్రెడ్ తొ కవర్ చేయాలి.రెండువైపులా బ్రెడ్ ని కాల్చలి.తరువాత 4 ముక్కలుగా చేసుకొని సర్వ్ చేసుకొవాలి.అంతె కిమా టొస్ట్ రడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర