మైదా స్వీట్ బిస్కెట్స్ | Sweet biscuits with maida Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  6th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sweet biscuits with maida recipe in Telugu,మైదా స్వీట్ బిస్కెట్స్, Tejaswi Yalamanchi
మైదా స్వీట్ బిస్కెట్స్by Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    25

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

మైదా స్వీట్ బిస్కెట్స్ వంటకం

మైదా స్వీట్ బిస్కెట్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sweet biscuits with maida Recipe in Telugu )

  • మైదా 1 కప్
  • నేయి 1 చెంచా
  • పంచదార 1/4 కప్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  • నీరు ఒక కప్

మైదా స్వీట్ బిస్కెట్స్ | How to make Sweet biscuits with maida Recipe in Telugu

  1. మైదా తీసుకోండి
  2. నేయి తీసుకోండి
  3. నీరు తీసుకోండి
  4. పంచదార తీసుకోండి
  5. పోయి మీద గిన్నె పెట్టి పంచదార పాకం పటండి. అనగా పంచదార కరిగే దాకా చాలు
  6. దానిలో ఒక చెంచా నేయి వేయండి
  7. ఒక్క 3 నిమిషాల తరువాత పోయి ఆపండి
  8. ఆ పాకం లో పిండి కలుపు కుంటు జాగర్తగా ఇలా ఉండాలా చేస్కోండి
  9. పిండి పక్కన పెట్టకండి.వెంటనే వేయించుకోవాలి
  10. బండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగాక మీకు కావలిసిన ఆకారం చేసుకొని వేయించండి
  11. నేను చేతిలోనే ఒత్తి నునే లో వేయించుకున్న .మైదా బిస్కెట్స్ తయారు

నా చిట్కా:

మీరు పాకాని బట్టి జాగర్త గా పిండి కలుపుకోండి.

Reviews for Sweet biscuits with maida Recipe in Telugu (0)