మసాలా పొటాటో చిప్స్ | MASALA POTATO CHIPS Recipe in Telugu

ద్వారా Ram Ram  |  6th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • MASALA POTATO CHIPS recipe in Telugu,మసాలా పొటాటో చిప్స్, Ram Ram
మసాలా పొటాటో చిప్స్by Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

మసాలా పొటాటో చిప్స్ వంటకం

మసాలా పొటాటో చిప్స్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make MASALA POTATO CHIPS Recipe in Telugu )

  • బంగాళాదుంపలు 3
  • కారం సరిపడా
  • ఉప్పు సరిపడా
  • పసుపు సరిపడా
  • గరం మసాలా 1స్పూన్
  • కొత్తిమీర కొద్దిగా
  • నూనె సరిపడా

మసాలా పొటాటో చిప్స్ | How to make MASALA POTATO CHIPS Recipe in Telugu

  1. బంగాళాదుంపల్ని బాగా కడిగి తొక్కతీసి, చక్రాలుగా కోసుకోవాలి...
  2. ఇప్పుడు ఒక గిన్నెలో బంగాళదుంప చక్రాలని తీసుకుని కొద్దిగా కారం ఉప్పు పసుపు గరం మసాలా వేసి అంత బాగా పట్టేలా కలుపుకోవాలి..
  3. ఇప్పుడు పాన్ పెట్టి 2స్పూన్ ల నూనె వేసి వేడి అయ్యాకా చక్రాలు వేసి రెండు వైపులా కాల్చుకుని ప్లేటులో తీసి కొత్తిమీర చల్లుకోవాలి..

Reviews for MASALA POTATO CHIPS Recipe in Telugu (0)