అరటికాయ బజ్జి | Raw banana bajii Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  7th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Raw banana bajii recipe in Telugu,అరటికాయ బజ్జి, Sree Vaishnavi
అరటికాయ బజ్జిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    8

    నిమిషాలు
  • వండటానికి సమయం

    8

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

అరటికాయ బజ్జి వంటకం

అరటికాయ బజ్జి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Raw banana bajii Recipe in Telugu )

  • అరటికాయ 1
  • సెనగపిండి 1 కప్పు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • నీళ్లు సరిపడినంత
  • వాము 1/2 చెంచా
  • ఛాట్ మసాలా 1/2 చెంచా
  • నూనె వేయించడానికి సరిపడా

అరటికాయ బజ్జి | How to make Raw banana bajii Recipe in Telugu

  1. ముందుగా అరటికాయలను శుభ్రంగా కడిగి తొక్కలను తీసి చోప్స్ కోసిఉంచుకోవాలి.
  2. తరువాత గిన్నెలో సెనగపిండి వేసి నీరు పోసి తగినంత ఉప్పు, కారం ,వాము వేసి బాగా కలుపుకోవాలి.
  3. పొయ్యి మీద మూకుడులో నూనె పోసి కాగిన తర్వాత అరటికాయ చోప్స్ సెనగపిండి లో పూర్తిగా మునిగేలా ఉంచి నూనెలో వేసి వేయించాలి.
  4. బజ్జీలు బాగా వేగిన తరువాత చిల్లుల గరిటతో తీసిబజ్జీలను గిన్నెలోకి తీసుకోవాలి.
  5. వాటి మీద ఛాట్ మసాలా జల్లుకొని తినడమే

నా చిట్కా:

బజ్జీలులావుగా పొంగాలంటే కొంచెం వంటసోడాపిండిలో కలుపుకోవచ్చు

Reviews for Raw banana bajii Recipe in Telugu (0)