టమోటా కెచప్ స్పఘెట్టీ | Tamota ketchup spaghetti Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  7th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tamota ketchup spaghetti recipe in Telugu,టమోటా కెచప్ స్పఘెట్టీ, Tejaswi Yalamanchi
టమోటా కెచప్ స్పఘెట్టీby Tejaswi Yalamanchi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

0

0

టమోటా కెచప్ స్పఘెట్టీ వంటకం

టమోటా కెచప్ స్పఘెట్టీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tamota ketchup spaghetti Recipe in Telugu )

  • ఏ రకమయిన పాస్తా అయిన(నేను పాజ్ట తీసుకున్న) 1
  • నునె 2 చెంచాలు
  • వెల్లుల్లి 2 రెమ్మలు తరిగినవి
  • టమోటా కెచప్ 1/4 కప్
  • వాము 1 చెంచా
  • మిరపరేకులు 1 చెంచా
  • పంచదార చిటికెడు
  • ఉప్పు రుచికి సరిపడా
  • పాలు అరా కప్
  • మొక్కజొన్న పిండి 1 చెంచా

టమోటా కెచప్ స్పఘెట్టీ | How to make Tamota ketchup spaghetti Recipe in Telugu

  1. పాస్తా ని నీళ్లలో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఉదకపేటంది
  2. ఉడికాక నీరు తీసి పక్కన పెట్టుకోండి
  3. పోయి మీద బాండీ పెట్టి నునె పోసి కాగాక వెల్లుల్లి మొక్కలు వేసి వేయించుకోండి
  4. అవి వేగాక మిరప రేకులు వేసి 1 నిమిషం వేయించుకోండి
  5. వాము వేసి 1 నిమిషం వేయించుకోండి
  6. టమోటా కెచప్ వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించండి
  7. ఉప్పు వేయండి
  8. పంచదార వేయండి
  9. కలపండి
  10. ఒక బౌల్ లో మొక్కజొన్న పిండి తీసుకొని పాలు తో జరుగా కలుపుకోండి
  11. ఆ మిశ్రమాన్ని కెచప్ లో వేయండి
  12. 2 నిమిషాలు ఉడికించండి కాస్త దగ్గర పడుతుంది
  13. ఇప్పుడు ఉడికించిన పాస్తా వేసుకొండి
  14. బాగా కలపండి 1 నిమిషం ఉంచి పోయి ఆపేయండి
  15. అంతే టమోటా కెచప్ స్పఘెట్టీ తయారు

Reviews for Tamota ketchup spaghetti Recipe in Telugu (0)