కుడుములు(తీపీ,ఉప్పు) | kudumulu(sweet & solt) Recipe in Telugu

ద్వారా Deepika Goud  |  8th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • kudumulu(sweet & solt) recipe in Telugu,కుడుములు(తీపీ,ఉప్పు), Deepika Goud
కుడుములు(తీపీ,ఉప్పు)by Deepika Goud
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

కుడుములు(తీపీ,ఉప్పు) వంటకం

కుడుములు(తీపీ,ఉప్పు) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make kudumulu(sweet & solt) Recipe in Telugu )

  • బియ్యం పిండి 1కప్పు
  • శనగపప్పు 1/4కప్పు
  • వేంచిన పల్లిలు 1/2కప్పు
  • కాజు 1/2కప్పు
  • ఉప్పు రుచిని బట్టి
  • నెయ్యి
  • తిపీ కుడుములకు
  • బెల్లం
  • నీరు

కుడుములు(తీపీ,ఉప్పు) | How to make kudumulu(sweet & solt) Recipe in Telugu

  1. ముందుగా 1కప్పు బియ్యం పిండికి 11/2కప్పు.నీరు కావాలి.
  2. స్టౌ వేలిగించి గిన్నె పెట్టి కొంచం నూనెపొసి శనగపప్పు ,వేయించిన పల్లిలు.కాజు వెయాతి తరువాత నీరు పొయాలి.వేడి అయ్యాక పిండిని పొసి 5నిమిషాలు ఉడికించి స్టౌ ఆపెయ్యాలి. ఇప్పుడు చేతికి నూనె రాసి కుడుములు లా చెసుకొని ఆవిరీ పై ఒక ‌15నీమీషాలు ఉడికించిలి.అతే వేడి వేడి కుడుములు రడి
  3. ఇప్పుడు తీపీ కుడుములు తయారి
  4. పైన చేపినట్లు అంత ఒక్కటె పద్దతి కాకపొతె మద్యలొ బెల్లం పెట్టుకొవాలి.పిండి ఉడికించాక చిన్న చిన్న ఉండలు తీసుకొని మద్యలొ బెల్లం పెట్టి కుడుములు చేయాలి.

Reviews for kudumulu(sweet & solt) Recipe in Telugu (0)