హోమ్ / వంటకాలు / మసాలా పల్లిలు

Photo of Masala peanuts by Tejaswi Yalamanchi at BetterButter
758
0
0.0(0)
0

మసాలా పల్లిలు

Jun-08-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
2 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా పల్లిలు రెసిపీ గురించి

పల్లిలకి మసాలా పఠించి నూనె లో డీప్ ఫ్రై చేసుకుంటాం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మైక్రోవేవులో చెయ్యటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చి పల్లిలు 1 కప్
  2. సేనగపిండి 1/4 కప్
  3. బియ్యం పిండి 1 1/2 చెంచా
  4. కారం 1 చెంచా
  5. సోడా ఉప్పు 1/4 చెంచా
  6. తొక్క తీయని వెల్లులి రెమ్మలు 10
  7. ఇంగువ 1/2 చెంచా
  8. ఉప్పు తగినంత
  9. నీరు తగినంత
  10. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  11. రెడ్ కలర్ ఒక పించ్
  12. సొంపు 1 చెంచా

సూచనలు

  1. ముందుగా మైక్రోవేవ్ సేఫ్ బౌల్ తీసుకొని.దానిలో పల్లిలు వేసుకొని తక్కువ టెంపరేచర్ మీద 4 నిమిషాలు పెట్టండి
  2. అవి వేగుతాయి
  3. మిక్సీ జార్ తీసుకొని దానిలో వాము వెల్లులి వేసి కచ పచ్చ గా చేస్కోండి
  4. ఒక బౌల్ లో వేయించిన పల్లిలు తీసుకొని,ఉప్పు,కారం,వాము వెల్లులి మిశ్రమం వేసి కలపండి
  5. దానిలో సేనగపిండి, బియ్యంపిండి,ఇంగువ,వంట సోడా వేసి కలపండి
  6. నీరు చల్లుకుంటూ పల్లిలకి మసాలా పాటెక్ దాకా గట్టిగా కలుపుకోవాలి.నీరు ఎక్కువ వేయకూడదు
  7. పోయి మీద గిన్నెయ్ పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నునె వేసి కగానీవండి
  8. కాగాక పల్లిల మిశ్రమాన్ని విడివిడిగా నూనె లో వేసి వేగానీవండి బంగారు రంగు వొచ్చే దాకా
  9. వేయించిన పల్లిలాని పేపర్ నాప్కిన్ మీద వేసుకోండి.అదనపు నునె ని పిలుస్తుంది.
  10. ప్లేట్ లోకి తీసుకోండి
  11. మసాలా పల్లిలు తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర