హోమ్ / వంటకాలు / మామిడికాయ గ్రనిట

Photo of Mango granita by Tejaswi Yalamanchi at BetterButter
490
0
0.0(0)
0

మామిడికాయ గ్రనిట

Jun-08-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ గ్రనిట రెసిపీ గురించి

ఈ వంటకాన్ని ఏదైనా పండు గుజ్జు నిమ్మరసం నీరు పంచదార /తేనె / పంచదార పాకంతో తయారు చేసుకుంటాము. దీనిలో మనం మామిడిపండును వాడుకున్నాము. మామిడి పండు మరి తియ్యగా ఉంటే పంచదార బదులు తేనె వాడుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • గడ్డకట్టేంత చల్లగా
  • చల్లగా చేసుకోవటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పండిన బంగినపల్లి మామిడి పండు 1 తొక్క తీసి ముక్కలు చేసుకోండి
  2. పంచదార 7 చెంచాలు
  3. నిమ్మరసం 2 చెంచాలు
  4. నీరు 1/2 కప్

సూచనలు

  1. ఒక మిక్సీ జార్ లో మామిడికాయ ముక్కలు వేసుకోండి
  2. నిమ్మరసం వేసుకోండి
  3. పంచదార వేసుకోండి
  4. నీరు పోసుకోండి
  5. మెత్తగా చేస్కోండి
  6. ఐస్ ట్రే తీసుకోండి.దానిలో ఈ గుజ్జు ని నింపండి
  7. ఫ్రిడ్జ్ లో ఒక 2-3 గంటలు పెట్టండి
  8. బాగా గట్టిగా ఐస్ ముక్కలిగా అవనకర్ల లేదు.
  9. ఫ్రిడ్జ్ లో నుంచి తీసక ఒక బౌల్ లో వేసుకొని ఫోర్క్ తో మెత్తగా చేసుకోండి
  10. చల్లగా ఉండగానే తినేయండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర