పుదీనా కొత్తిమీర పొనుగులు | mint coriander ponugulu Recipe in Telugu

ద్వారా Ram Ram  |  8th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • mint coriander ponugulu recipe in Telugu,పుదీనా కొత్తిమీర పొనుగులు, Ram Ram
పుదీనా కొత్తిమీర పొనుగులుby Ram Ram
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

పుదీనా కొత్తిమీర పొనుగులు వంటకం

పుదీనా కొత్తిమీర పొనుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make mint coriander ponugulu Recipe in Telugu )

  • కప్పు మైదా
  • 1/4కప్పు పుదీనా
  • 1/4కప్పు కొత్తిమీర
  • పచిమిర్చి 3
  • మజ్జిగ సరిపడా
  • వంటసోడా 2చిటికెలు
  • ఉప్పు సరిపడా
  • నూనె డీప్ ఫ్రైకి

పుదీనా కొత్తిమీర పొనుగులు | How to make mint coriander ponugulu Recipe in Telugu

  1. ఒక గిన్నెలో మైదా ఉప్పు సోడా పుదీనా చిన్నగా కట్ చేసినవి,కొత్తిమీర చిన్నగా కట్ చేసినవి పచిమిర్చి ముక్కలు వేసి మజ్జిగ వేసి పోనుగులు వేసుకోవడానికి అనువుగా కలుపుకోవాలి...
  2. పిండిని 15 నిమిషాలు నాననివ్వాలి..
  3. ఇప్పుడు బాండి పెట్టి నూనె వేసి వేడి అయ్యాక పుణుగుల వేసుకోవాలి...

Reviews for mint coriander ponugulu Recipe in Telugu (0)