ఆలూ బర్గర్ | Aloo burger Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  9th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo burger recipe in Telugu,ఆలూ బర్గర్, Sree Vaishnavi
ఆలూ బర్గర్by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

1

0

ఆలూ బర్గర్ వంటకం

ఆలూ బర్గర్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo burger Recipe in Telugu )

  • బర్గర్ బన్స్ 1
  • ఆలూ 2-3
  • ఉల్లిపాయ 1
  • బఠాణి 1/2 కప్
  • ఉప్పు తగినంత
  • కార్న్ ఫ్లోర్ 1-2 చెంచా
  • కారం 1 చెంచా
  • గరం మసాలా 1 చెంచా
  • మయోనీజ్ 4 చెంచాలు
  • కీరా ముక్కలు 4
  • టమాటా కెచప్ 2 చెంచాలు
  • నూనె 2 చెంచాలు
  • క్యారెట్ 1

ఆలూ బర్గర్ | How to make Aloo burger Recipe in Telugu

  1. ముందుగా ఆలూ ని ఉడికించి పేస్ట్ చేసుకోవాలి
  2. అందులో తగినంత ఉప్పు ,కారం, గరం మసాలా, బాటని ,కార్న్ ఫ్లోర్ ,వేసి బాగా కలుపుకొని పాటి ల చేసుకోవాలి
  3. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టి దాని మీద అది పెట్టి రెండు వైపుల కాల్చుకోవాలి ఎర్రగా వచ్చేవరకు
  4. ఇప్పుడు ఒక బర్గర్ బన్ తీసుకొని మధ్యలోకి కట్ చేసుకోవాలి
  5. ఒక దాని మీద మాయోనిస్ ,టమాటో కెచ,ప్ వేసి రాయాలి దాని మీద పాటి తరిగిన ఉల్లిపాయ, టమాటా, కీరా, పెట్టి మరో ముక్క పెట్టి రెండు నిమిషాలు కాల్చుకోవడమే

Reviews for Aloo burger Recipe in Telugu (0)