హోమ్ / వంటకాలు / రవ్వ రింగ్స్

Photo of Rava rings by Sree Sadhu at BetterButter
760
3
0.0(0)
0

రవ్వ రింగ్స్

Jun-09-2018
Sree Sadhu
13 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ రింగ్స్ రెసిపీ గురించి

ఇది టీ సమయం లో చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. బొంబాయి రవ్వ 1 కప్పు
  2. మైదా పిండి 1 కప్
  3. నీళ్లు తగినంత
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 చెంచా
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో బొంబాయి రవ్వ, మైదా పిండి, ఉప్పు, కారం, నీళ్లు పోసి ముద్ద ల కలుపుకోవాలి
  2. దానిని రింగ్స్ ల చుట్టుకోవాలి
  3. ఇప్పుడు నూనె కాచుకొని వేసి బంగారు రంగు లో వేయించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర