కటోరి చాట్ | KATORI CHAT Recipe in Telugu

ద్వారా Ram Ram  |  9th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • KATORI CHAT recipe in Telugu,కటోరి చాట్, Ram Ram
కటోరి చాట్by Ram Ram
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

కటోరి చాట్ వంటకం

కటోరి చాట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make KATORI CHAT Recipe in Telugu )

  • మైదా 1/2కప్పు
  • ఉప్పు సరిపడా
  • ఉల్లిపాయ ముక్కలు 1/4కప్పు
  • కీరా ముక్కలు 1/4కప్పు
  • టమాటో ముక్కలు 1/4కప్పు
  • కొత్తిమీర కొద్దిగా
  • పుదీనా కొద్దిగా
  • స్వీట్ చట్నీ 3స్పూన్లు
  • పుదీనా చట్నీ 3స్పూన్లు
  • పెరుగు 3స్పూన్లు
  • చాట్ మసాలా 1స్పూన్
  • కారం కొద్దిగా
  • సన్న కారపుస కొద్దిగా
  • నూనె డీప్ ఫ్రైకి

కటోరి చాట్ | How to make KATORI CHAT Recipe in Telugu

  1. ముందుగా మైదా లో 1స్పూన్ నూనె సరిపడా ఉప్పు వేసి నీళ్లు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి..15నిమిషాలు నననివ్వాలి..
  2. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె పెట్టుకోవాలి..
  3. ఇప్పుడు చపాతీ చేసి ఫోర్క్ తో అంత హోల్స్ చేయాలి ఒక చిన్న గిన్నె పెట్టి గిన్నెకి ఫోల్డ్ చేయాలి ..ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి..డీప్ ఫ్రై చేయాలి గిన్నె వేరుగా వచేస్తది..ఇలా అన్ని చేసుకుని ప్లేటులో పెట్టుకోవాలి...
  4. ఇప్పుడు కటోరిలలో ఉల్లిపాయముక్కలు,టమాటో ముక్కలు,కీరా ముక్కలు అన్నింటిలో వేసుకుని ఒక్కో స్పూన్ పుదీనా షూటనే ఒక్కొస్పూన్ స్వీట్ చట్నీ అన్నిటి మీద వేసుకుని కొత్తిమీర పుదీనా అన్నిటి మీద వేసుకోవాలి..
  5. ఇప్పుడు సన్న కారపుస,పెరుగు అన్నీమీద వేసుకుని చాట్ మసాలా కారం ఉప్పు కూడా వేసుకోవాలి...

Reviews for KATORI CHAT Recipe in Telugu (0)