హోమ్ / వంటకాలు / చల్ల పుణుగుల

Photo of CHALLA PUNUGULU by Ram Ram at BetterButter
1748
2
0.0(0)
0

చల్ల పుణుగుల

Jun-10-2018
Ram Ram
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చల్ల పుణుగుల రెసిపీ గురించి

పుల్లటి మజ్జిగ తో చేసుకునే ఈ పునుగులు ఎంతో రుచిగా ఉండి ఎవరికైనా చూడగానే తెనాలనిపించే లా ఉంటాయి . పునుగులు ఎంతో .సులువుగా ఎంటువంటి తయారీ లేకుండా తేలికగా చేసుకోగలిగే వంటకం మరియు చట్నీ లేకుండా విడిగా కూడా తినే వంటకం. పునుగులను మరింత పౌష్టికరంగా చేసుకోవటానికి ఇందులో తరిగిన ఉల్లిపాయ ,అల్లం మరియు క్యారట్ ముక్కలు వేసి చేసుకొనవచ్చును .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1కప్పు
  2. పుల్లటి మజ్జిగ సరిపడా
  3. వంటసోడ 1/2స్పూన్
  4. ఉప్పు సరిపడా
  5. జీలకర్ర 1 స్పూన్
  6. మిరియాల పొడి పావు స్పూన్
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. మైదా పిండి లో ఉప్పు , జీలకర్ర , వంటసోడా , మిరియాల పొడి వేసి బాగా కలిపి, మజ్జిగ వేసి పోనుగులు అనువుగా..బాగా జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.
  2. ఒక అరగంట పాటు నాన నివ్వాలి.
  3. ఇప్పుడు వేయించటానికి కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక పుణుగులు వేసుకుని దోరగా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీసుకోవాలి.
  4. ఎంతో రుచిగా వుండే చల్ల పునుగులు రెడీ .మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర