చిట్టి అప్పడాలు | CHITTI APPADALU Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • CHITTI APPADALU recipe in Telugu,చిట్టి అప్పడాలు, Ram Ram
చిట్టి అప్పడాలుby Ram Ram
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

చిట్టి అప్పడాలు వంటకం

చిట్టి అప్పడాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make CHITTI APPADALU Recipe in Telugu )

  • మైదా 2కప్పులు
  • వాము 2స్పూన్లు
  • నూనె 2స్పూన్లు
  • ఉప్పు సరిపడా
  • రెడ్ ఫుడ్ కలర్ 1/4స్పూన్
  • యెల్లో ఫుడ్ కలర్ 1/4స్పూన్
  • నీళ్లు సరిపడా
  • నూనె డీప్ ఫ్రైకి సరిపడా

చిట్టి అప్పడాలు | How to make CHITTI APPADALU Recipe in Telugu

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా ఒక కప్పు తీసుకుని 1స్పూన్ వాము ఉప్పు 1స్పూన్ నూనె వేసి గోరు వెచ్చని నీళ్లు వేసి రెడ్ ఫుడ్ కలర్ వేసి చపాతీ ముద్దలా చేసుకోవాలి...అలాగె రెండో కప్పు మైదా కూడా కలిపి యెల్లో ఫుడ్ కలర్ వేసి ముద్దలా చేసి పెట్టుకోవాలి ...
  2. ఇప్పుడు చపాతీ ల పెద్ద సీజీలో చేది పల్చగా వొత్తుకోవాలి...
  3. వాటిని చిన్న గుండ్రని మూతతో కట్ చేసి పెట్టుకోవాలి..
  4. ఇప్పుడు ఫీప్ ఫ్రైకి నూనె పెత్రి వేడి అయ్యాక అప్పడాలని వేసి వేయించి తీసుకోవాలి..
  5. ఇవి కరకలాడుతూ ఉంటాయి...15రోజులు నిలవ ఉంటాయి..

నా చిట్కా:

గోధుమ పిండితో కుడా చేసుకోవచ్చు...

Reviews for CHITTI APPADALU Recipe in Telugu (0)