పాలకూర పకోడీ | Palak pakodi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak pakodi recipe in Telugu,పాలకూర పకోడీ, Sree Vaishnavi
పాలకూర పకోడీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

పాలకూర పకోడీ వంటకం

పాలకూర పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak pakodi Recipe in Telugu )

  • పాలకూర - మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి)
  • శెనగ పిండి - ఒకటిన్నర కప్పు
  • కారం పొడి - ఒక టీస్పూన్
  • బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
  • అల్లం - అరటీస్పూన్
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్
  • నూనె - వేయించుకోవడానికి సరిపడా
  • వేడి చేసిన నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - తగినంత

పాలకూర పకోడీ | How to make Palak pakodi Recipe in Telugu

  1. ఒక గిన్నెలో పాలకూర ఆకుల ముక్కలు, శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
  2. తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి.
  3. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ రెడీ.
  4. గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి

నా చిట్కా:

గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి

Reviews for Palak pakodi Recipe in Telugu (0)