హోమ్ / వంటకాలు / మసాలా వడ

Photo of MASALA VADA by Ram Ram at BetterButter
457
0
0.0(0)
0

మసాలా వడ

Jun-11-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా వడ రెసిపీ గురించి

బొబ్బర్లు, చెనెగ పప్పు తో చేసుకునే ఈ మసాలా వడలు ఎంతో రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. బొబ్బర్లు 1 కప్పు
  2. సేనగపప్పు 1/4కప్పు
  3. ఉల్లిపాయ చిరికలు 1/2కప్పు
  4. పచ్చిమీర్చి 4
  5. అల్లం చిన్న ముక్క
  6. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. బొబ్బర్లు ముందు రోజు రాత్రి నాన పెట్టుకోవాలి...
  2. తర్వాత రోజు శనగపప్పు న8 నస్నా పెట్టుకోవాలి ఒక అరగంట..తర్వాత బొబ్బర్లు బాగా కడిగి మిక్సీ జార్లో తీసుకోవాలి..
  3. ఇప్పుడు బొబ్బర్లతో పాటు పచ్చి మిర్చి అల్లం ఉప్పు వేసి కచపచ్చగా మిక్సీ పట్టుకుని గిన్నెలో తీసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి..
  4. డీపీఫ్రై కి నూనె పెట్టి వేడి అయ్యాక వడలు చేసి ననపెట్టిన శనగపప్పు అద్ది నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర