సున్నుండలు | Sunnudalu Recipe in Telugu

ద్వారా tanuja indla  |  12th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Sunnudalu recipe in Telugu,సున్నుండలు, tanuja indla
సున్నుండలుby tanuja indla
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    0

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About Sunnudalu Recipe in Telugu

సున్నుండలు వంటకం

సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sunnudalu Recipe in Telugu )

  • మినప గుండ్లు 1 కప్పు
  • బెల్లం పొడి 1 కప్పు
  • నెయ్యి 1/4 కప్పు

సున్నుండలు | How to make Sunnudalu Recipe in Telugu

  1. ఒక బండి పెట్టుకొని మినపగుండ్లని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి. చల్లారాక మిక్సి లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ఉంచుకోవాలి.
  2. మినప పిండి లో బెల్లం పొడి , వేడి చేసుకున్న నెయ్యి పోసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి .
  3. అంతే రుచితో పాటు పౌష్టికమైన సున్నుండలు రెడీ. మీరు చేసుకొని ఆనందించండి. మీ ఎముకలు సరిపడా కాల్షియమ్ మరియు రక్తాభివృద్దికి సరిపడా ఐరన్ ని అందించడం తో పాటు రుచిని కూడా ఆస్వాదించండి .

నా చిట్కా:

నెయ్యి వేడి గా ఉంటేనే ఉండలు బాగా వస్తాయి

Reviews for Sunnudalu Recipe in Telugu (0)