హోమ్ / వంటకాలు / సంపంగి పూలు

Photo of Crispy flowers  by Sree Sadhu at BetterButter
373
2
0.0(0)
0

సంపంగి పూలు

Jun-12-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సంపంగి పూలు రెసిపీ గురించి

మైదా పిండి తో చేసుకొనే ఈ పువ్వులు కర కర లాడుతూ భలే రుచిగా ఉంటాయి. ఈ పువ్వులు చేసుకోవటం మహా సులువు అతి తక్కువ సామగ్రి తో చేసుకోగలిగే వంటకం. పాఠశాల నుండి ఆకలిగా వచ్చే మీ చిన్నారులకు ఈ అందమైన పూలు చేసారంటే చాలా ఇష్టం గా తింటారు మరియు వీటి రూపం చూసి ఎంతో ఆనందపడతారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 7

  1. మైదాపిండి 2 1/2 కప్పులు
  2. వాము 1 చెంచా
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. వెన్న 1 చెంచా
  5. నీరు (పిండి కలుపుకోటానికి సరిపడా)
  6. నూనె ( వేయించుకోటానికి సరిపడా)
  7. ఫుడ్ కలర్ ( పసుపు, ఎరుపు, ఆకుపచ్చ) చిటికెడు

సూచనలు

  1. ముందుగా మైదాపిండి లో ఉప్పు, వెన్న, వాము వేసి బాగా కలపాలి
  2. పిండి ని 3 బాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రంగు కలపండి
  3. వాటికి సరిపడా నీరు కలిపి చపాతి పిండిలా 3 కలపుకోండి
  4. ముందుగా చిన్నచిన్న వుండలు లా చేసుకొని అప్పడాల కర్ర సహాయంతో చపాతిలా వొత్తండి
  5. ఆన్నీ ఒత్తిన తరువాత పసుపు చపాతీ మీద ఎరుపు చపాతి పెట్టి మధ్యలో నిలువుగా చీరిక పెట్టండి
  6. ఇప్పుడు దానిని గుండ్రంగా రోల్ చేసుకోండి
  7. ఇప్పుడు ఆకుపచ్చరంగు పిండిని ఒక చివర అంటించండి
  8. ఇలా అన్ని సంపంగి పూలు చేసుకొని పక్కన పెట్టుకోండి
  9. వేయించటానికి ఒక మూకుడులో సరిపడా నూనె పోసుకొని వేడి చేసుకోండి. వేడి చేసిన నూనెలో తయారు గ వతి పెట్టుకున్న పువ్వులను వేసి దోరగా వేయించండి
  10. వేయించిన వాటికి ఒక ప్లేటులోకి తీసుకొని ఆనందించండి. ఆంతే ఎంతో రుచిగా మరియు చూడటానికి అందంగా కనిపించే సంపగి పూలు రడీ. మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర