ముల్లంగి సొరకాయ రసం | RADISH BOTTLE GUARD RASAM Recipe in Telugu

ద్వారా Ram Ram  |  18th Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • RADISH BOTTLE GUARD RASAM recipe in Telugu,ముల్లంగి సొరకాయ రసం, Ram Ram
ముల్లంగి సొరకాయ రసంby Ram Ram
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ముల్లంగి సొరకాయ రసం వంటకం

ముల్లంగి సొరకాయ రసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RADISH BOTTLE GUARD RASAM Recipe in Telugu )

  • ముల్లంగి ముక్కలు 1/2 కప్పు
  • సొరకాయ ముక్కలు 1/2కప్పు
  • టమాటో ముక్కలు 1/4కప్పు
  • కంది పప్పు 1/2కప్పు
  • పసుపు 1/2స్పూన్
  • పచ్చిమిర్చి 5
  • ఆవాలు
  • జీలకర్ర
  • కరివేపాకు కొద్దిగా
  • వెల్లులి 6రెబ్బలు
  • ఉప్పు సరిపడా
  • నూనె 5 స్పూన్లు
  • రసం పొడి 2స్పూన్లు
  • బెల్లం చిన్న ముక్క
  • కొత్తిమీర కొద్దిగా

ముల్లంగి సొరకాయ రసం | How to make RADISH BOTTLE GUARD RASAM Recipe in Telugu

  1. ముందుగా కంది పప్పుని కడిగి కుక్కర్లో వేసి, 1స్పూన్ నూనె , పచ్చిమిర్చి కూడా వేసి సరిపడా నీరు పోసి ఉడికించుకోండి.
  2. ఉడికిన తర్వాత పప్పుని బాగా మెదిపి, సొరకాయ , ముల్లంగి ముక్కలు వేసి చింతపండు రసం పిండి టమాటో ముక్కలు వేసి. సరిపడా నీరు వేసి .ఉప్పు పసుపు వేసుకుని ముక్కలు ఉడికెంత వరకు మరగనివ్వాలి.
  3. ఇప్పుడు బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లులి కరివేపాకు వేసి వేయించి మరుగుతున్న రసంలో వేసుకోవాలి. ఇప్పుడు 2స్పూన్ల రసం పొడి వేసి బెల్లం వేసుకునే ఇంకొద్ది సేపు మరిగించి కొత్తిమీర వేసి దించుకోవాలి...
  4. రుచికరమైన ముల్లంగి సొరకాయ రసం తాయార్ . మీరు చేసుకొని ఆనందించండి .
  5. రుచికరమైన ముల్లంగి సొరకాయ రసం తాయార్ . మీరు చేసుకొని ఆనందించండి .

Reviews for RADISH BOTTLE GUARD RASAM Recipe in Telugu (0)