Photo of Brinjal pickle by Sree Sadhu at BetterButter
684
7
0.0(1)
0

Brinjal pickle

Jun-20-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. వంకాయలు 1/2 కేజీ
  2. పచ్చిమిర్చి 5-6
  3. ఉప్పు తగినంత
  4. జీలకర్ర 1/2 చెంచా
  5. నూనె 4 చెంచాలు
  6. పసుపు 1/2 చెంచా
  7. ఆవాలు 1/2 చెంచా
  8. మినపప్పు 1/2 చెంచా
  9. సెనగపప్పు 1/2 చెంచా
  10. కరివేపాకు 1 రెమ్మ
  11. ఇంగువ 1/2 చెంచా
  12. కొత్తిమీర 1/2 కప్
  13. ఎండుమిరపకాయలు 2-3

సూచనలు

  1. ముందుగా వంకాయలు ని శుభరంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి కాగనివ్వాలి
  3. నూనె కాగిన తరువాత అందులో పచ్చిమిర్చి వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో తరిగిన వంకాయలను వేసి మగ్గనివ్వాలి
  5. మగ్గిన తరువాత అందులో సరిపడినంత ఉప్పు, పసుపు ,కొత్తిమీర ,చింతపండు వేసి బాగా కలిపి పేస్ట్ చేసుకోవాలి
  6. అందులో అవసరముంటే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు
  7. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, సెనగపప్పు, కరివేపాకు, ఇంగువ ,వేసి వేయించి ఎండుమిరపకాయలు కూడా వేసి వేగిన తరువాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి .
  8. తిరుగులేని వంకస్య పచ్చడి రెడీ . మీరు చేసుకొని ఆనందించండి .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sunita.B Rao
Jul-13-2018
Sunita.B Rao   Jul-13-2018

Wow. మీ వంకాయ పచ్చడి సూపర్.

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర