Photo of Pesarakattu by Sree Sadhu at BetterButter
255
4
0.0(1)
0

Pesarakattu

Jun-20-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చిమిర్చి 3-5
  2. తరిగిన అల్లం 1 1/2 చెంచా
  3. పెసపప్పు 1 కప్పు
  4. నీళ్లు 4 కప్పులు
  5. వెల్లులి 2 రెబ్బలు
  6. నూనె 2 చెంచాలు
  7. జీలకర్ర 1/2 చెంచా
  8. ఆవాలు 1/2 చెంచా
  9. ఎండిమిరపకాయలు 1-2
  10. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు , పెసరపప్పు , పసుపు , ఉప్పు వేసి మెత్తగా ఉడికించాలి
  2. ఇప్పుడు ఒక బాండీ లో నూనె వెసి కాగాక అందులో ఆవాలు, జీలకర్ర ,ఇంగువ ,కరివేపాకు, వెల్లులి,అల్లం,ఎండుమిరపకాయలు ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. వేగిన పోపుని పెసరపప్పు మిశ్రమం లో వేసి సర్వ్ చేసుకోవడమే .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
seetha Kumari sadhu
Jun-22-2018
seetha Kumari sadhu   Jun-22-2018

Ur recipe is too good

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర