ప్రాన్ బిరియని | Prawn biriyani Recipe in Telugu

ద్వారా Satya Harika  |  21st Jun 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Prawn biriyani recipe in Telugu,ప్రాన్ బిరియని, Satya Harika
ప్రాన్ బిరియనిby Satya Harika
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    45

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

0

0

ప్రాన్ బిరియని వంటకం

ప్రాన్ బిరియని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Prawn biriyani Recipe in Telugu )

  • రొయ్యలు 1 కిలో
  • బియ్యం 2 గ్లాసులు
  • అల్లంవెల్లుల్లి 1 స్పూన్
  • గరం మసాలా 1 స్పూన్
  • పెద్ద ఉల్లిపాయ 1
  • పచ్చిమిరపకాయలు 6
  • ధనియాల పొడి 1 స్పూన్
  • కారం 1 టేబుల్ స్పూన్
  • పసుపు 1/4 స్పూన్
  • ఉప్పు సరిపడా
  • యాలకులు 2
  • లవంగాలు 4
  • దాల్చిన చెక్క అంగుళం ముక్క
  • బిర్యాని ఆకులు 2

ప్రాన్ బిరియని | How to make Prawn biriyani Recipe in Telugu

  1. 1) బిర్యాని చేసుకోవటానికి ముందు బియ్యం కడిగి 20 నిమిషాల పాటు సరిపడా నీళ్లు పోసి నానా పెట్టుకోండి. రొయ్యలను శుభ్రం చేసి రెడీ గ ఉంచుకోండి
  2. 2) తరువాత శుభ్రం చేసుకున్న రొయ్యల లో కారం,పసుపు మరియు కాసిన్ని నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోవాలి
  3. 3)ఇపుడు పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి బిరియని ఆకు ,ఇలాచి, చక్క, మిరియాలు, లవంగాలు వేసి ఫ్రై ఇయక అందులో తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చి మిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి
  4. 4)ఇపుడు ఉడికించుకున్న రొయ్యలు వేసి కలిపి ,అందులో కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి 4 గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి
  5. 5) నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో ననబెట్టుకున బియ్యాన్ని వేసి కలిపి 45 నిమిషాల పాటు ఉడికించుకోవాలి
  6. 6) తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి ఉంచాలి బియ్యం ఉడికిపోతే రొయ్యల బిర్యాని రెడీ .

Reviews for Prawn biriyani Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo